Home » Officially announced
కడప జిల్లా రాజంపేట చేయ్యేరు వరద ఘటనలో 26 మంది మృతి చెందిన అధికారికంగా ప్రకటించారు. మృతి చెందిన 26 మందిలో నిన్నటివరకు 12 మృతదేహాలు, నేడు 9 మృతదేహాలు లభ్యం అయ్యాయి.
Anjan Kumar resigns Hyderabad City Congress president : తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ హైదరాబాద్ సిటీ అధ్యక్ష పదవికి అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. దీనిని ఆయన అధికారికంగా ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని, అయితే తాను గ్రేటర్ అధ్యక�