Home » offter doctors rice grown in his field as gift
రైతన్నకు మట్టి అంటే ఎంత ఇష్టమో..ఎంత ప్రాణమో..తనకు సహాయం చేసినవారిపై కూడా అంతే ప్రేమ ఉంటుందని నిరూపించాడు ఓ రైతు. కరోనా వచ్చిన ఆ రైతుకు వైద్యం చేసిన డాక్టర్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.అది చూసిన ఆ డాక్టర్ భావోద్వేగానికి గురయ్యాడు.కరోనా సోకిన ఎంతోమందిక�