Home » OG Craze
OG Craze: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. క్రాకర్స్ పేలుస్తూ ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఓజీ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర భార�