Home » OG Glimpse
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ OG. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న OG మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఓజీ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.