Home » OG Movie Teaser
OG సినిమా టీజర్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. టీజర్ పోస్టర్ రిలీజ్ చేసి రాబోయే టీజర్ పై మరింత హైప్ పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.