Home » OG ticket issue
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన "ఓజీ" సినిమా టికెట్ రేట్ల పెంపును(OG Tickets Issue) వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ సూచించింది. ఈమేరకు సోమవారం జీవోను జరీ చేసింది.