Home » Oh My Baby Song
గుంటూరు కారం మూవీ సెకండ్ సాంగ్ వచ్చేసింది. ఓ మై బేబీ..
గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్, శ్రీలీల పై వచ్చే 'ఓ మై బేబీ' అనే సాగే పాట ప్రోమోని నేడు రిలీజ్ చేశారు.