Home » Oh My God 2 Movie
ఇటీవలే ఓ మై గాడ్ 2 టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు. గత సినిమాలో కృష్ణుడితో తీస్తే, ఇప్పుడు శివుడి పాత్రతో తీస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ కి వెళ్లడంతో ఈ సారి సెన్సార్ బోర్డ్ చూడటమే కాకుండా ఒక రివ్యూ కమిటీకి కూ