Trending
-
Home » Oil Market News
Oil Market News
వారం రోజుల్లో చమురు ధరలు భారీగా పెరుగుతాయ్.. కారణాలివే.. అమెరికా ఇంధన శాఖ మంత్రి హెచ్చరిక
April 14, 2026 / 01:21 PM IST
Oil Prices Hike : హర్మూజ్ జలసంధి వద్ద ఉధ్రిక్తతల వేళ వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మాట్లాడారు. ఇంధన ధరలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.