-
Home » Oil Steal From Running Train
Oil Steal From Running Train
Oil Steal From Running Train : వామ్మో.. వీళ్లేం దొంగలు రా నాయనా.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ చోరీ, ఎలా కొట్టేస్తున్నారో చూడండి..
December 4, 2022 / 11:00 PM IST
దొంగలు రెచ్చిపోయారు. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ కొట్టేశారు. చేతిలో బకెట్ తో రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు తీస్తూ ఆయిల్ పట్టుకున్నారు దొంగలు.