Home » Oka Pathakam Prakaram
సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కిన ‘ఒక పథకం ప్రకారం’ ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజయింది.
రెగ్యులర్ గా కమర్షియల్ సినిమాలు చేసే సాయి రామ్ శంకర్ మొదటిసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో వస్తుండటంతో ముందు నుంచి సినిమాపై ఆసక్తి నెలకొంది.