Oke Oka Jeevitham Trailer

    Oke Oka Jeevitham Trailer: ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

    August 31, 2022 / 01:29 PM IST

    యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను సెప్టెంబర్ 2న మధ�

10TV Telugu News