Home » OkeOka Jeevitham celebrity premiere show
శర్వానంద్, రీతువర్మ జంటగా అమల ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి సెలబ్రిటీలకు స్పెషల్ ప్రీమియర్ షో వేశారు.