Home » Okeoka Jeevitham Trailer
శర్వానంద్, రీతూ వర్మ జంటగా అముల ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ఒకేఒక జీవితం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.