Home » Okkadu Movie Re Release
మహేష్ బాబు ఇటీవల పోకిరి సినిమాని రీ రిలీజ్ చేసి కలెక్షన్స్ బాగానే రప్పించారు. ఇప్పుడు తన కెరీర్ లో మొదటి మాస్ యాక్షన్ సినిమా అయిన 'ఒక్కడు' సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ కబడ్డీ ప్లేయర్ గా, హీరోయిన్ ని విలన్ నుంచి రక్షించే నేపథ్యంలో గు�