Home » Okra Crop
బెండను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు, ఎల్లోవీన్ మొజాయిక్ తెగులు ముఖ్యమైనవి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులపైన, అడుగుభాగాన బూడిద వంటి పొరతో కప్పబడి వుంటుంది. తేమ ఎక్కువ వున్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువ వుంటుంది.
బెండ ఏడాది పొడవున సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక, రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులపాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలి�