Home » Ola Bike
Ola Electric Bike Launch : ఓలా ఎలక్ట్రిక్ రాబోయే ఈవీ బైక్ను ఆగస్టు 15న లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. అయితే, ఈ ఏడాదిలో విక్రయానికి వస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.