Home » Ola electric scooter sale
ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ ప్రారంభమయ్యాయి. స్కూటర్ బుకింగ్ గైడ్ కూడా అందిస్తోంది. రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు స్కూటర్లను మిగిలిన మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకోవచ్చు