Home » OLA News
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు 2021, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
స్కూటర్లు సెప్టెంబర్ 08వ తేదీ నుంచి కొనుగోలు కోసం అందుబాటులో ఉండే విధంగా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ..డెలివరీలు మాత్రేం అక్టోబర్ లో స్టార్ట్ చేస్తామని ఓలా కంపెనీ వెల్లడించింది.
Bunny Punia అనే నెటిజన్ Bhavish Aggarwal ను ట్యాగ్ చేస్తూ..ఓ ప్రశ్న అడిగారు. మీకు ఉన్న కారు డీజిలా ? పెట్రోలా ? లేక ఎలక్ట్రిక్ కారా ? అని ప్రశ్నించారు.