-
Home » Ola premium service
Ola premium service
Ola Prime Plus Service : ఓలా ‘ప్రైమ్ ప్లస్’ సర్వీస్.. ఇక నో క్యాన్సిలేషన్.. బెంగళూరులో పూర్తి స్థాయిలో ప్రారంభం!
July 10, 2023 / 07:25 PM IST
Ola Prime Plus Service : ఓలా కొత్త ప్రీమియం సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైమ్ ప్లస్ సర్వీసు పేరుతో ఓలా బెంగళూరులో పూర్తి స్థాయిలో సర్వీసును ప్రారంభించింది. ఈ జూలైలో మరిన్ని నగరాల్లో విస్తరించనుంది.