Home » Ola Price Sale
Ola BOSS Discounts : ఓలా ఎస్1 ఎక్స్ 2KWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ప్రకటించినట్టుగా కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే రూ.25వేల వరకు అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.