Home » Ola S1 Air
Ather Rizta Scooter : ఏథర్ రెజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9kWh, 3.7kWh బ్యాటరీ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏ వేరియంట్ ధర ఎంతంటే?
Ola S1 e-scooters : దేశ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ హవా కొనసాగుతోంది. ఓలా తన S1 పోర్ట్‌ఫోలియోలో బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. కేవలం రెండు వారాల్లోనే 75వేలకు పైగా బుకింగ్స్ నమోదు చేసింది.
Ola Electric Production : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తికి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఆగస్టు 24, 2023 నుంచి ఆగస్టు 28 వరకు మొత్తం 5 రోజుల పాటు అన్ని స్టోర్లు పనిచేయవు. ఆ తర్వాత మొత్తం 3 షిఫ్టులలో ఉత్పత్తి పనులు పునఃప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
Ola S1 Air price : ఓలా ఎలక్ట్రిక్ S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Ola Prime Plus Service : ఓలా కొత్త ప్రీమియం సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైమ్ ప్లస్ సర్వీసు పేరుతో ఓలా బెంగళూరులో పూర్తి స్థాయిలో సర్వీసును ప్రారంభించింది. ఈ జూలైలో మరిన్ని నగరాల్లో విస్తరించనుంది.
Ola Electric EV portfolio : ఓలా ఎలక్ట్రిక్ త్వరలో మరో స్కూటర్‌ను తన కిట్టీలో చేర్చుకోనుంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ రాబోయే కొత్త ఈవీ స్కూటర్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
Ola S1 Air Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. సింగిల్ 3kWh వేరియంట్లో మాత్రమే రానుంది. వచ్చే జూలై నుంచే డెలివరీలు మొదలు కానున్నాయి. కానీ, కచ్చితమైన తేదీని ఓలా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఓలా సంస్థ త్వరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఎస్ 1 ఎయిర్ పేరుతో కొత్త వాహనాన్ని వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తుంది. తాజాగా ఈ వాహనాన్ని కంపెనీ లాంఛ్ చేసింది. అయితే, డెలివరీ మాత్రం వచ్చే ఏప్రిల్‌లోనే.