Home » Old City Flyover
రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన మిథాని - ఒవైసి ఫ్లై ఓవర్‌ను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ ఓపెన్ కావడంతో కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పాయి.
చంచల్ గూడ జైలును తరలించాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. ఈ జైలును సైబరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కోరుతున్నట్లు తెలిపారు.