Old City Metro Route

    హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

    March 7, 2024 / 11:39 PM IST

    Old City Metro Route : ఓల్ట్‌ సిటీ మెట్రో రూట్‌కు ఎట్టకేలకు ముందడుగు పడింది. గతంలో ప్రధాన రూట్లలో మెట్రో నడపాలని... మెుదటి దశలో 72 కిలో మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.

10TV Telugu News