Home » Old Couple Marriage
ప్రేమ ఎంత బలీయమైందో చెప్పడానికి గురువారం కర్ణాటకలో జరిగిన పెళ్లే నిదర్శనం. 35 ఏళ్ల క్రితం ప్రేమించుకుని,అనుకోని కారణలతో దూరమైన ఓ జంట మళ్లీ 65 ఏళ్ల వయస్సుల్లో ఏడడుగులు నడిచింది.