-
Home » Old Couple's
Old Couple's
కొడుకు కోసం వృద్ధ దంపతుల దీనస్థితి : పోలీసుల ఔదార్యం
March 21, 2019 / 10:29 AM IST
కాచిగూడ : కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక కష్టాన్ని చూసి చలించిపోయే మనస్సు ఉందని చాటి చెప్పారు పోలీసులు. కన్నబిడ్డ జాడ తెలియక అల్లాడిపోతున్న ఓ వృద్ధ దంపతుల పాలిట తమ ఔదార్యాన్ని చూపించారు కాచిగూడ పోలీసులు. తెలియని ప్రాంతంలో కొడుకు కోసం వె