Home » Old Currency
ఆన్ లైన్ ప్రచారంతో నిజమేనని నమ్మి చాలా మంది ప్రజలు మోసగాళ్ళ వలలో చిక్కి మోసపోతున్నారు. చాలా కాలంగా ఈ వ్యవహారం సాగుతున్నా ఆర్ బిఐ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు.
ఇప్పటికే పాత నోట్లు రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఆ నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది. గడువు పూర్తి అయిన త�