Home » Old Man Murder
ఉత్తరప్రదేశ్ లో కన్నతండ్రినే 23సార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన నమోదైంది. ఈ దాడిలో మృతి చెందిన వ్యక్తిని విజయ్ పాల్ చౌదరిగా గుర్తించారు.