Home » old Parliament building
ప్రధానమంత్రి మోదీ యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ ఎత్తుగడల మధ్య పార్లమెంటు సమావేశమవుతోంది.
పాతవి ఎప్పడికైనా కొత్తవారికి చోటు ఇవ్వాల్సిందేనని ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఓ సందర్భంలో అన్నట్లు, మరో నాలుగు రోజుల్లో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఇక పాత భవనంలో జ్ణాపకాలు మాత్రమే మిగలనున్నాయి. 75 ఏళ్ల ప్రజాస్వామ్య, రాజకీయం ఇ�