Home » Old Resume
అమెరికన్ రిచెస్ట్ పర్సన్ అయిన బిల్ గేట్స్.. ఓ అరుదైన విషయాన్ని లింక్డ్ఇన్ లో షేర్ చేసుకున్నారు. 48ఏళ్ల క్రితం తాను తయారుచేసుకున్న రెజ్యూమ్ ను బయటపెట్టారు. ఉద్యోగార్థుల్లో కాన్ఫిడెన్స్ పెంచేలా క్యాప్షన్ పెట్టారు ఆ పోస్టుకు.