-
Home » Old Samsung Phones
Old Samsung Phones
ఈ పాత శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్ రాదు..!
November 4, 2023 / 09:08 PM IST
Old Samsung Phones : శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. అతి త్వరలో శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్ రానుంది. అయితే, ఈ పాత శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అందుబాటులో ఉండకపోవచ్చు.