Home » Old vehicle
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక నగరాల్లో గాలి నాణ్యత దిగజారుతోంది. దీంతో ఆయా నగరాల్లో నివసించే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
Old vehicle owners:పాత వాహనాలపై పన్ను విధించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎనిమిదేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయం తీసుకుంది కే�