Home » older brother
ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. తమ్ముడికి ఆసరాగా ఉండాల్సిన అన్న కాలయముడయ్యాడు. సోదరుడుని కారుతో తొక్కించి దారుణంగా హత మార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.