Home » oldest bird
World’s oldest bird: ప్రపంచంలోనే ముసలి పక్షి తన 70ఏళ్ల వయస్సులో మరో ప్రాణానికి జన్మనిచ్చింది. నార్త్ ఫసిఫిక్ సముద్రం దగ్గరి ప్రాంతంలోని యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్ దీనిని కన్ఫామ్ చేసింది. లేసన్ ఆల్బట్రోస్సెస్ సాధారణంగా 12 నుంచి 40 సంవత్సరాలు బత