oldest chimpanzee

    ఇండియా ఓల్డెస్ట్ చింపాజి : ఢిల్లీ జూలో 59ఏళ్ల ‘రీటా’ మృతి

    October 2, 2019 / 12:04 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలోని జూలో 59ఏళ్ల (రీటా) చింపాజీ  మరణించింది. రెండు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రీటా మంగళవారం (అక్టోబర్ 1, 2019) ఆమ్‌స్టర్‌డామ్‌ జూలో మధ్యాహ్నాం 12.15 గంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచినట్టు ఢిల్లీ జూ అధికారులు తెలిపారు. చింప�

10TV Telugu News