Home » oldest in Asia
దేశ రాజధాని ఢిల్లీలోని జూలో 59ఏళ్ల (రీటా) చింపాజీ మరణించింది. రెండు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రీటా మంగళవారం (అక్టోబర్ 1, 2019) ఆమ్‌స్టర్‌డామ్ జూలో మధ్యాహ్నాం 12.15 గంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచినట్టు ఢిల్లీ జూ అధికారులు తెలిపారు. చింప�