Home » oldest voter
కల్పా : ఓటు సామాన్యుని హక్కు. ఆ హక్కుని దేశానికి స్వతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జరిగిన ప్రతీ ఎన్నికల్లోను ఓటు వేసిన ఘనత అతనిది. భారత దేశంలోని తొలి ఓటరుగా చరిత్ర సృష్టించిన అతని పేరు శ్యామ్ శరణ్ నేగి. సెప్టెంబర్ 4 1917లో జన్మించిన నేగి ఈ సార్వత్