Home » Olena Zelenskyy
Olena Zelenska : యక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి దూసుకొస్తున్నా యుక్రెయిన్ సైన్యం మాత్రం దీటుగానే ప్రతిఘటిస్తోంది.