Home » olms
యూరప్ లోని బోస్నియా అండ్ హర్జిగోవినా బల్లిలా ఉండే ఓ జీవి చాలా ఏళ్లుగా ఒకే స్పాట్ లో రెస్ట్ మూడ్ లోనే ఉందంట. ఓల్మ్ గా కూడా పిలవబడే ఆ జీవి ఏడు సంవత్సరాలుగా ఉన్న చోటు నుంచి కదలడం లేదని న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. ఓ అడుగు పొడవుతో ఉండి ఈ ప్ర�