Home » Olympic Games Tokyo 2020
టోక్యో ఒలింపిక్స్ వెల్టర్ వెయిట్ విభాగంలో సెమీ ఫైనల్ చేరిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. సెమీ ఫైనల్ చేరిన లవ్లీనా దేశానికి మరో పతకం అందించడం ఖాయమైపోయింది.
మన్ కి బాత్ లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్బంగా టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ తోపాటు, మరికొన్ని కీలక విషయంపై మాట్లాడారు. ఒలంపిక్స్ లో దేశ క్రీడాకారులు మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ గురించి మాట్లాడారు.
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల బోణీ చేసిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశ ప్రధాని మోదీ సైతం చానుని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చానుకి భారీ నజరానా ప్రకటించారు.