-
Home » Olympics Fencing Match
Olympics Fencing Match
Tokyo Olympics 2020 : ఫెన్సింగ్: భవానీ దేవి పరాజయం
July 26, 2021 / 08:40 AM IST
ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము)లో రౌండ్ 32 మ్యాచ్‌లో 15-7 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 మనోన్ బ్రూనెట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పరాజయం పాలై ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది.