Home » Omar Abdullah Divorce
దంపతులిద్దరూ గత 15 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నందున వీరి వివాహ బంధం ముగిసిపోయినట్టేనని ఒమర్ అబ్దుల్లా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.