-
Home » Omega Drill
Omega Drill
Israel Omega Drill : ఇజ్రాయెల్ నేషనల్ కొవిడ్ డ్రిల్.. ప్రపంచంలోనే ఫస్ట్.. భవిష్యత్తు వేరియంట్లను ఎదుర్కొవడమే టార్గెట్!
November 11, 2021 / 06:11 PM IST
కరోనావైరస్ కట్టడికి ఇజ్రాయెల్ నడుం బిగించింది. ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇజ్రాయెల్ నేషనల్ కొవిడ్ డ్రిల్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వార్ గేమ్స్ (Omega Drill)కు పిలుపునిచ్చింది.