Home » Omen 17 gaming laptop Launch in India
HP Omen 17 Gaming Laptop : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌పీ (HP) నుంచి సరికొత్త ప్రీమియం గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ Omen 17 అనే పేరుతో మార్కెట్లోకి వచ్చింది.