Home » omg nithya
ఫన్ బకెట్ భార్గవ్.. గత రెండు రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అతడి అరెస్ట్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. పాడు పని చేశాడని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఫేమస్ చేస్తానని నమ్మించ�
భార్గవ్ పై నమోదైన కేసు.. ఇప్పుడు కొందరు అమ్మాయిలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వారు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఆ అమ్మాయిలు మరెవరో కాదు.. గతంలో భార్గవ్ తో కలిసి వీడియోల్లో యాక్ట్ చేసిన �
మైనర్ బాలిక(14) అత్యాచారం కేసులో టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్‌ని దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భార్గవ్.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనగానే చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’ పేరును తెరపైకి తెచ్చారు. భార్గవ్ అత్యా�