-
Home » Omicron cases in India
Omicron cases in India
Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 460 కరోనా కేసులు.. తగ్గిన పాజివిటీ రేటు!
February 25, 2022 / 09:46 PM ISTభారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కొత్త కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం (ఫిబ్రవరి 25) కొత్తగా 460 కరోనా కేసులు నమోదయ్యాయి.
Telangana : విద్యా సంస్థల్లో ఆన్లైన్ బోధన కొనసాగించాలి.. కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
February 3, 2022 / 12:01 PM ISTనిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.
Omicron Variant : దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి
January 2, 2022 / 10:28 AM ISTభారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం నాటికి ఒమిక్రాన్ కేసులు 1525 చేరాయి.
Omicron Variant : గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్.. శనివారం ఉదయానికి 1,431 కేసులు
January 1, 2022 / 10:35 AM ISTదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. ఇక శనివారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1431కి చేరింది
Omicron Telangana : కొత్తగా 5 కేసులు…22 మంది డిశ్చార్జ్
December 30, 2021 / 09:12 PM ISTతెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య....
తెలంగాణలో ఉధృతంగా ఒమిక్రాన్ వ్యాప్తి
December 27, 2021 / 12:11 PM ISTతెలంగాణలో ఉధృతంగా ఒమిక్రాన్ వ్యాప్తి
Corona Cases : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్
December 16, 2021 / 10:16 AM ISTదేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం 6984 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ రోజు 14 శాతం కేసులు పెరిగాయి.
Corona Cases : దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు
December 13, 2021 / 11:05 AM ISTదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 7,774 కరోనా కేసులు నమోదయ్యాయి.
Omicron Cases in India : భారత్లో 4కి చేరిన ఒమిక్రాన్ కేసులు
December 4, 2021 / 07:40 PM ISTప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్లో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కొత్త ఒమిక్రాన్ కేసు నమోదైంది.