Home » Omicron Death In India
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో దేశపు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.