-
Home » Omicron Death In Rajasthan
Omicron Death In Rajasthan
Omicron Death : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్తాన్ లో
January 5, 2022 / 03:56 PM IST
దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో దేశపు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.