Home » Omicron pocsitive
జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ నమోదు అయ్యింది. షార్జా నుంచి మెట్పల్లి పట్టణానికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. బాధితులను హైదరాబాద్‌లోని టిమ్స్‌కు పంపారు.