Home » Omicron tension
దేశంలొ తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా..ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి.
జర్మనీలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. జర్మనీలో ఇప్పటివరకు 3,198 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ మరణాలు సంభవించాయి.
ఒకటి క్లియర్.. మరొకటి సూపర్ స్ప్రెడర్!
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కోవిడ్ పాజిటివ్‌గా తేలితే టిమ్స్‌కు తరలిస్తున్నారు. వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా టిమ్స్‌లోనే ఉంచి చికిత్స అందజేస్తున్నారు.
వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్
ఒమిక్రాన్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
రాత్రిపూట లాక్ డౌన్ పెట్టండి!
ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది.
ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.